Homeజాతీయంమహిళలకు ఉచిత బస్సు.. జీతాలు చెల్లించలేని స్థితిలో ఆర్టీసీ..!

మహిళలకు ఉచిత బస్సు.. జీతాలు చెల్లించలేని స్థితిలో ఆర్టీసీ..!

పంజాబ్‌లో ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని అమరీందర్ సింగ్ ప్రభుత్వం ఏప్రిల్ 2021లో ప్రారంభించింది. ఈ పథకం వ‌ల్ల‌ పంజాబీ మ‌హిళ‌లు కొంత‌ లాభ‌ప‌డ్డారు. కానీ పీఆర్టీసీ తీవ్ర న‌ష్టాల్లో ఉన్న‌ది. మ‌రో వైపు ఆ సంస్థ‌కు ప్ర‌భుత్వం ఇవ్వాల్సిన 250 కోట్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్ర‌భుత్వం బకాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో.. పీఆర్టీసీ త‌మ ఉద్యోగుల‌కు జీతాలు, పెన్ష‌లు ఇవ్వ‌లేక‌పోతున్న‌ది.

Recent

- Advertisment -spot_img