ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవరకొండ పట్టణంలో గజమలతో ఘన స్వాగతం పలికిన నాయకులు
భారీ మొత్తంలో ఘన స్వాగతం పలికిన దేవరకొండ మండలం & పట్టణ నాయకులు
మీతోనే మా ప్రాంత అభివృద్ది,
పొద్దున నుంచి సాయంత్రం దాకా, ప్రజలే తన కుటుంబంగా వారి సంక్షేమమే లక్ష్యంగా బతికిన నేత, ఊపిరి ఉన్నంత వరకు కాదు ప్రాణం ఉన్నంత వరకు మీతోనే మా ప్రయాణం అంటూ పార్టీలకు అతీతంగా ప్రజా హితం కోరి సంక్షేమ పథకాలు ప్రతి గుమ్మానికి చేరే లాగా చేసిన అభ్యుదయ నాయకుడు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ జన్మదిన సందర్భంగా నేడు దేవరకొండ పట్టణంలోని పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలో పాల్గొని, కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది.