Homeహైదరాబాద్latest NewsBREAKING: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాకర్లలో 1.2 కేజీల బంగారం.. ఈడీ స్వాధీనం..!

BREAKING: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాకర్లలో 1.2 కేజీల బంగారం.. ఈడీ స్వాధీనం..!

పీఎంఎల్‌ఏ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చెందిన 1.2 కేజీల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. అక్రమ మైనింగ్ కోసం నమోదైన మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు జరుగుతోంది. పటాన్‌చెరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఎమ్మెల్యే పేరుతో రిజిస్టర్ అయిన లాకర్లలో సుమారు రూ.1 కోటి విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img