Homeహైదరాబాద్latest Newsఅనంత్‌-రాధికల పెళ్లి వేడుక లైవ్ చూడొచ్చు.. ఎక్కడంటే..?

అనంత్‌-రాధికల పెళ్లి వేడుక లైవ్ చూడొచ్చు.. ఎక్కడంటే..?

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహ వేడుక ఈనెల 12న జరగనుంది. ఈ వివాహ వేడుకను ప్రసారం చేసేందుకు డిస్నీ హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకుంది. అందులో భాగంగా డిస్నీ హాట్‌స్టార్‌ ఈ వేడుక లైవ్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకుంది. 12న ‘శుభ్‌ వివాహ్‌’తో వేడుక ప్రారంభంకానుంది. 13న ‘శుభ్ ఆశీర్వాద్’, 14న ‘మంగళ్ ఉత్సవ్’ కార్యక్రమాలతో ముగియనున్నాయి. ఈ సంబరాలను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చిన కంపెనీ తెలిపింది.

Recent

- Advertisment -spot_img