Homeజిల్లా వార్తలుగొల్లపల్లిలో బాబూ జగ్జీవన్ రామ్ 116 వర్ధంతి

గొల్లపల్లిలో బాబూ జగ్జీవన్ రామ్ 116 వర్ధంతి

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్116 వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు తాండ్ర కిరణ్ ,మాజీ సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి, TGSAYS రాష్ట్ర కార్యదర్శి నర్సాపురం రవీందర్, MRPS జిల్లా అధ్యక్షులు చెవులమద్ది శ్రీనివాస్, TGSAYS ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్ చెవులమద్ది మల్లేష్, MRPS మండల అధ్యక్షుడు చెవులమాద్ది సంతోష్, TGSAYS గొల్లపెల్లి పట్టణ అధ్యక్షులు గంగాధర మధుసూదన్, జేరిపోతుల కొమరయ్య, చెవులమాద్ది గంగాధర్,జనప వెంకటేష్, నేరెళ్ల మహేష్, జెరిపోతుల అనిల్, దావుల రాకేష్,తాండ్ర పవన్, శ్రీకాంత్, వెంకటేష్, మల్లేష్, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img