HomeతెలంగాణBREAKING: బీఆర్ఎస్ మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..

BREAKING: బీఆర్ఎస్ మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..

బీఆర్ఎస్ మరో బిగ్ షాక్ తగిలింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొన్ని రోజులుగా అందరూ అనుకున్నట్లుగానే.. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Recent

- Advertisment -spot_img