Homeహైదరాబాద్latest Newsఘనంగా డాక్టర్ వైయస్సార్ 75 వ జయంతి వేడుకలు

ఘనంగా డాక్టర్ వైయస్సార్ 75 వ జయంతి వేడుకలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో
మాజీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75 వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటాని పూలమాలవేసి,కేక్ కట్ చేసి ఘన ఘన నివాళులర్పించారు. వైయస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ 108 అంబులెన్స్. ఫీజు రీయింబర్స్. రైతులకు ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలు చేపట్టిన గొప్ప నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి లు కొండం రాజిరెడ్డి, మిరియాల్ కార్ శ్రీనివాస్, పెద్దిగారి శ్రీనివాస్,దీటి నర్సింలు. సీనియర్ నాయకులు వుచ్చిడి బల్రెడ్డి, అగుళ్ళ రాజేశం, కరెడ్ల కొండల్ రెడ్డి, తలారి నర్సయ్య , కొప్పు రమేష్ .తాళ్ల విజయ్ రెడ్డి, , రంజాన్ నరేష్, మిడిదొడ్డి భాను, శీల ప్రశాంత్ మాధాసు అనిల్, సారగొండ రాంరెడ్డి,తుపాకుల శ్రీనివాస్, తుర్కపల్లి నాగరాజ్, మచ్చ కొండయ్య, బాలసాని శ్రీనివాస్,కధిరే సతయ్య,ధికొండ దశరథ్, పోతారం నవీన్, నవీన్, వడ్లకొండ భరత్ , ఈర్ల రాజలింగం,మహేష్ రెడ్డి,తదితరులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img