Homeహైదరాబాద్latest Newsఅడ్డూఅదుపూ లేకుండా సోషల్‌‌మీడియా ట్రోలింగ్స్‌.. ఆఖరికి అమరవీరుల కుటుంబాలనూ వదలరా..?

అడ్డూఅదుపూ లేకుండా సోషల్‌‌మీడియా ట్రోలింగ్స్‌.. ఆఖరికి అమరవీరుల కుటుంబాలనూ వదలరా..?

సోషల్‌‌మీడియా ట్రోలింగ్స్‌కు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. దేశం కోసం ప్రాణమిచ్చిన కెప్టెన్ అన్షూమన్ సింగ్‌కు ‘కీర్తి చక్ర’ప్రకటించి, ఆ అవార్డును ఆయన సతీమణి స్మృతికి రాష్ట్రపతి ఇటీవల అందించారు. కాగా ఆ వీడియోపైనా కొందరు ట్రోలింగ్‌కు దిగారు. ఆమె చాలా అందంగా ఉందంటూ అసభ్యకరంగా కామెంట్స్ చేసిన అహ్మద్‌ అనే వ్యక్తిపై NCW కేసు నమోదు చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది.

Recent

- Advertisment -spot_img