Homeహైదరాబాద్latest Newsగుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. వంటగ్యాస్ ఈకేవైసీ పై ఎలాంటి డెడ్‌లైన్‌ విధించలేదంట..!

గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. వంటగ్యాస్ ఈకేవైసీ పై ఎలాంటి డెడ్‌లైన్‌ విధించలేదంట..!

కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ఈకేవైసీ పై క్లారిటీ ఇచ్చింది. ఇందుకు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చమురు కంపెనీలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి గడువు విధించలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. ఎల్‌పీజీ ఏజెన్సీల్లోనే కచ్చితంగా ఈకేవైసీ నమోదు చేయాలనే నిబంధనేదీ లేదని వెల్లడించారు. వినియోగదారులకు కంపెనీలు ఎలాంటి అసౌకర్యం కలిగించబోవని ఆయన తెలిపారు.

Recent

- Advertisment -spot_img