Homeహైదరాబాద్latest Newsమరోసారి నోట్ల రద్దు.. సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

మరోసారి నోట్ల రద్దు.. సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

దేశంలో మరోసారి నోట్ల రద్దుపై ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లలో కొట్టేసిన సొమ్ముతో కొందరు వ్యవస్థను మేనేజ్ చేయాలని చూస్తున్నారని అన్నారు. ఈ అవినీతి ప్రయత్నాలను అడ్డుకోవాలంటే రూ.500, రూ.200 నోట్లు రద్దు చేయాలని బ్యాంకర్ల సమావేశంలో సూచించారు. వాటి స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సాహించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏలో కీలకంగా ఉన్నఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది.

Recent

- Advertisment -spot_img