Homeహైదరాబాద్latest NewsBREAKING: పురుషుడిగా మారిన లేడీ ఐఆర్ఎస్ ఆఫీసర్.. ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ హిస్టరీలో ఇదే తొలిసారి

BREAKING: పురుషుడిగా మారిన లేడీ ఐఆర్ఎస్ ఆఫీసర్.. ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ హిస్టరీలో ఇదే తొలిసారి

ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ హిస్టరీలో తొలిసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. తన పేరు, జెండర్ మార్చాలంటూ ఐఆర్ఎస్ ఆఫీసర్ అనసూయ చేసుకున్న అప్పీల్‌ను కేంద్రం ఆమోదించింది. తన పేరును అనుకతిర్ సూర్యగా, తనను పురుషుడిగా గుర్తించాలని దరఖాస్తు చేసుకున్నారు. సివిల్ సర్వీసెస్ చరిత్రలో అధికారికంగా జెండర్ మార్చడం ఇదే తొలిసారి. అనుకతిర్ హైదరాబాద్ లో సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (CESTAT)లో జాయింట్ కమిషనర్‌గా ఉన్నారు. జెండర్ ఐడెంటిటీ వ్యక్తిగతం అని గతంలో SC చెప్పింది.

Recent

- Advertisment -spot_img