ప్రపంచంలోని అన్ని దేశాల్లో పాములు ఉంటాయి. ఆ దేశంలో తప్ప. సముద్రం మధ్యలో న్యూజిలాండ్ ఉంది. ఆ సముద్రంలో కొన్ని చోట్ల దీవులు ఉన్నాయి. అక్కడ కొన్ని వేల పాములు ఉన్నాయి. ఇవి ఆ దీవుల నుంచి అక్కడికి చేరుకోవాలంటే చాలా కష్టం. ఎవరైనా తెలియకుండా పాములు తెచ్చి న్యూజిలాండ్‌లో పడేస్తే అక్కడి చట్ట ప్రకారం పాములను పెంచడం, ఇతర దేశాల ఉంచి తీసుకురావడం నిషేధం. అందువల్ల ఈ దేశంలోని జూపార్క్‌లలో ఒక్క పాము కూడా కనిపించదు.