Homeహైదరాబాద్latest NewsBREAKING: వైసీపీకి బిగ్ షాక్.. ఏకంగా 9 మంది టీడీపీలోకి జంప్..?

BREAKING: వైసీపీకి బిగ్ షాక్.. ఏకంగా 9 మంది టీడీపీలోకి జంప్..?

వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్‌ సుధీర్‌, 9 మంది కౌన్సిలర్లతో అమరావతికి పయనమై వెళ్లినట్లు తెలిసింది. వైసీపీకి చెందిన వీరంతా టీడీపీలో చేరనున్నట్లు సమచారం. అన్నమయ్య జిల్లా కు చెందిన మంత్రితో మున్సిపల్‌ చైర్మన్‌ సుధీర్‌ మంతనాలు జరిపి చంద్రబాబును కలిసేందుకు అమరావతికి వెళ్లినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img