Homeహైదరాబాద్latest Newsప్రెస్ క్లబ్ సేవలు అభినందనయం.. విజయలక్ష్మి ఫాస్ట్ గవర్నర్

ప్రెస్ క్లబ్ సేవలు అభినందనయం.. విజయలక్ష్మి ఫాస్ట్ గవర్నర్

ఇదేనిజం, వట్ పల్లి: వట్ పల్లి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందించదగని లైన్ విజయలక్ష్మి ఫాస్ట్ గవర్నర్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతన అధ్యక్షుడుగా బగ్లీ మోయునుద్దిన్ ఎన్నుకోవడం జరిగిందని ఆమె అన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మొయినోద్దిన్ మాట్లాడుతూ..ఇప్పటికే నా భూమిలో లయన్స్ క్లబ్ ఏర్పాటుకు 60 గజాల భూమి ఇవ్వడం మరియ చాలా మంది చిరు వ్యాపారులకు గొడుగులు, నా జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయడం ద్వారా ఇలాంటి అధ్యక్ష పదవి ఇచ్చినందుకు లైన్ విజయలక్ష్మి గవర్నర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు డాక్టర్ వైద్య సాగర్, కిషన్ రావు, దిగంబరావ్, వెంకట్, లయన్స్ క్లబ్ సీనియర్ పెద్దన్న గారు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img