Homeహైదరాబాద్latest NewsSHOCKING: అకాశానికి చిల్లుపడిందా..అనేలా వర్షం.. వీడియో చూస్తే అవాక్కవుతారు..! (VIDEO)

SHOCKING: అకాశానికి చిల్లుపడిందా..అనేలా వర్షం.. వీడియో చూస్తే అవాక్కవుతారు..! (VIDEO)

రెండు కొండల మధ్యలో పెద్ద సరస్సుతో పాటూ అందమైన చెట్లతో ఆ ప్రదేశం ఎంతో అందంగా ఉంది. అప్పటికే వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్న ఆ ప్రాంతంలో.. చూస్తుండగానే కొండలకు అటు వైపు నుంచి ఇటు వైపునకు దూసుకొచ్చాయి. వస్తూ వస్తూ తమలో దాచుకున్న నీళ్లన్నింటినీ రెండు కొండల మధ్య ఒకేసారి కుమ్మరించాయి. ఈ దృశ్యం చూసేందుకు.. కుండపోత అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Recent

- Advertisment -spot_img