Homeహైదరాబాద్latest Newsవట్ పల్లి కొత్త ఎస్ఐగా సంగమేశ్వర్

వట్ పల్లి కొత్త ఎస్ఐగా సంగమేశ్వర్

ఇదే నిజం, వట్ పల్లి: వట్ పల్లి పోలీస్ స్టేషన్ కొత్త ఎస్ఐ గా సంగమేశ్వర్ గారు గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కోటేశ్వరరావు బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో సంగమేశ్వర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ఏలాంటి సమస్యలున్న నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి శాలువాతో సంగమేశ్వర్ గారుని సన్మానించారు.

Recent

- Advertisment -spot_img