ఇదే నిజం,గొల్లపల్లి : 13.07.2024 శనివారం రోజున 33/11KV గొల్లపల్లి సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పనులు ఉన్నందున సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉదయం 09:00 గంటల నుండి 11:00 గంటల వరకు నిలిపివేయబడును కావున వినియోగదారులు గమనించి సహకరించగలరని గొల్లపల్లి విద్యుత్ శాఖ AE తెలిపారు.