ఇదేనిజం, రాయికల్: దుబాయ్ లో యువకుడు మృతి చెందగా మృతుదేహం కొరకు గత నెలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి తెలుపగ దుబాయి లోని ఇండియన్ కాన్సులేట్ కి ,విదేశాంగ మoత్రి జైశoకర్ కు గారి చొరవతో GWPC సమక్షంలో లో 14/07/2024 న చేరుకోనుంది ఉన్న ఉరిలో ఉపాధి కరువైంది గంపెడు ఆశతో గల్ఫ్ కి వెళ్ళాడు కోటి ఆశలతో విమానం ఎక్కాడు ఆశలు అడియాశలయ్యాయి కన్న కలలు ఇసుక తిన్నెల పై ఆవిరి అయిపోయాయి.
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన. తునికి శేఖర్ (27) అనే యువకుడు షార్జా లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నడు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు.GWPC అధ్యక్షులు గుండేల్లి నరసింహ. బొడ్డుపేల్లి రాము కి తెలియచేయడంతో వెంటనే స్పందించి.. యువకుడు పని ఛేస్తున్న బీయ కంపనీ తో మాట్లాడి… ఇండియన్ కాన్సులేట్ ఆఫిస్ (షార్జా) లో డెడ్ బాడీ పంపించే పర్మల్టీస్ త్వరగా పూర్తి చేయించి. ఇ రోజు బాడి నీ ఇండియా కి పంపియ్యడం. జరిగింది… గల్ఫ్ లో మరణించిన వారికి NRI పాలసి అమలు చేసి మృతిని కుటుంబాన్ని ఆదుకోవాలని GWPC. తరుపున గుండెల్లి నరసింహ.. బొడ్డు పెల్లి రాము. ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.