Homeహైదరాబాద్latest Newsవామ్మో.. ఇలాంటి రోడ్డు ప్రమాదం ఎప్పుడూ చూసి ఉండరు..(video)

వామ్మో.. ఇలాంటి రోడ్డు ప్రమాదం ఎప్పుడూ చూసి ఉండరు..(video)

హైదరాబాద్ శివారుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేలో టర్నింగ్ తీసుకునేందుకు ఓ డీసీఎం వ్యాన్ వేగంగా రావడంతో మరోవైపు నుంచి వస్తున్న లారీ దాన్ని ఢీకొట్టింది. డీసీఎం వెళ్లి మరో రూట్లో వెళ్తున్న లారీకి తగలడంతో అది పక్కకు బోల్తా పడటంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Recent

- Advertisment -spot_img