Homeహైదరాబాద్latest Newsఏపీ ప్రజలకు అలెర్ట్.. ఈ పథకం కింద రూ.15 వేలు కావాలంటే ఇది తప్పనిసరి..!

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఈ పథకం కింద రూ.15 వేలు కావాలంటే ఇది తప్పనిసరి..!

‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కోసం విద్యార్థుల తల్లులు తప్పనిసరిగా ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించుకోవాలని అధికారులు తెలిపారు. ఇందుకోసం పాఠశాలల్లోనే ఆధార్ అప్‌డేట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, పథకం మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదని, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

Recent

- Advertisment -spot_img