Homeహైదరాబాద్latest Newsఇంత జరిగిన బుద్ధి రాలేదా రోజక్కా నీకు.. పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీ అడిగితే ఏం చేసిందో...

ఇంత జరిగిన బుద్ధి రాలేదా రోజక్కా నీకు.. పారిశుద్ధ్య కార్మికులు సెల్ఫీ అడిగితే ఏం చేసిందో చుడండి..(VIDEO)

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత రోజాకి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో తమిళనాడులోని తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సెల్ఫీ అడిగిన పారిశుద్ధ్య కార్మికులను దూరంగా ఉండమని రోజా సైగలు చేయడం మనం చూడొచ్చు. ఈ వీడియో చూశాక కొంతమంది నెటిజన్లు తప్పుబడుతున్నారు.

Recent

- Advertisment -spot_img