జూలై 2024 అత్యంత సంపన్నుల జాబితా ప్రకారం రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి భారతీయ సంపన్నుల్లో $124.2 బిలియన్ల నికర విలువతో నెం.1గా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా 11వ స్థానంలో ఉన్నారు. అయితే ఇండియాలో అత్యంత ధనువంతుల టాప్-10 జాబితాలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం..
టాప్-10 జాబితా ఇదే:
- ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ – $124.2 బిలియన్స్
- గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ – $83 బిలియన్స్
- సావిత్రి జిందాల్ & కుటుంబం, JSW గ్రూప్ – $41.8 బిలియన్స్
- శివ్ నాడార్, HCL టెక్నాలజీస్ – $34.1 బిలియన్స్
- దిలీప్ షాంఘ్వీ, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ – $25.8 బిలియన్స్
- కుమార్ బిర్లా, ఆదిత్య బిర్లా గ్రూప్ – $23.7 బిలియన్స్
- సైరస్ పూనావల్ల, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా – $22.4 బిలియన్స్
- రాధాకిషన్ దమానీ, అవెన్యూ సూపర్ మార్కెట్లు – $21.6 బిలియన్స్
- కుశాల్ పాల్ సింగ్, DLF లిమిటెడ్ – $18.6 బిలియన్స్
- రవి జైపరా, వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ – $18.1 బిలియన్స్