Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: రుణమాఫీ నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. సంబరాల్లో రైతులు..!

GOOD NEWS: రుణమాఫీ నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. సంబరాల్లో రైతులు..!

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో నగదును జమ చేశారు. 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 6098 కోట్లు జమ అయ్యాయి. అనంతరం 560 రైతు వేదికల నుంచి రైతులతో సీఎం ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు అంతా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img