Homeహైదరాబాద్latest NewsHealth: ఈ జ్యూస్ తో క్యాన్సర్ కి చెక్ పెట్టొచ్చు..!

Health: ఈ జ్యూస్ తో క్యాన్సర్ కి చెక్ పెట్టొచ్చు..!

Health: జామకాయ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. ఈ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్ల ఎక్కువగా ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతోపాటు జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి కీలక పాత్ర పోషిస్తుంది.

Recent

- Advertisment -spot_img