Homeహైదరాబాద్latest Newsసినీ ప్రియులకు షాక్‌.. టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌పై పన్ను..!

సినీ ప్రియులకు షాక్‌.. టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌పై పన్ను..!

సినీ ప్రియులకు కర్ణాటక ప్రభుత్వం త్వరలో షాకివ్వనుంది. సినిమా టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లపై 2శాతం సెస్‌ వసూలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. సినిమా, సాంస్కృతిక కళాకారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల (సంక్షేమం) బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.

Recent

- Advertisment -spot_img