Homeహైదరాబాద్latest News'ఇదే నిజం' కథనానికి స్పందించి.. సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్...

‘ఇదే నిజం’ కథనానికి స్పందించి.. సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: ఇదే నిజం కథనానికి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదెపెల్లి, ఆరేపల్లి గ్రామాలలో మిగులు భూములను అదే విధంగా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లె, ఖిలావనపర్థి, నర్సింగపూర్,కమ్మరికాన్ పేట గ్రామాలలో మిగులు భూములను అర్హులైన దళిత లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరుతూ శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రిపొంగులేటి శ్రీనివాస్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.

Recent

- Advertisment -spot_img