Homeహైదరాబాద్latest Newsవట్ పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాలు

వట్ పల్లిలో ఘనంగా రేణుక ఎల్లమ్మ బోనాలు

ఇదే నిజం: వట్ పల్లి ఆషాడ మాసం ప్రారంభం కావడంతో మండల కేంద్రమైన వట్ పల్లిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రేణుక ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. వీధిలో గుండా ర్యాలీ గా వెళ్లి గౌడ సంఘం సభ్యులు తొలి బోనం మెత్తి అమ్మవారికి సమర్పించారు. పిల్ల పాపలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని అమ్మవారికి వేడుకున్నారు.

Recent

- Advertisment -spot_img