Homeహైదరాబాద్latest NewsTomato Price: సామాన్యులకు భారీ షాక్.. సెంచ‌రీకి చేర‌వలో ట‌మాటా ధ‌ర‌లు..!

Tomato Price: సామాన్యులకు భారీ షాక్.. సెంచ‌రీకి చేర‌వలో ట‌మాటా ధ‌ర‌లు..!

సామాన్యులకు మళ్లీ కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. నిన్నటి వరకు కిలో 60 రూపాయల నుంచి 80 రూపాయలు పలికిన టమాటా ధర మళ్ళీ సెంచరీకి చేరుకుంది. బహిరంగ మార్కెట్లో టమాటా ధర సెంచరీ దాటడంతో వినియోగదారులు కొనుగోలు చేయలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Recent

- Advertisment -spot_img