Homeహైదరాబాద్latest Newsవార్నీ.. ఇదెక్కడి వింత.. దోమను చంపి.. కంటిని కోల్పోయాడు..

వార్నీ.. ఇదెక్కడి వింత.. దోమను చంపి.. కంటిని కోల్పోయాడు..

చైనాలోని షెన్‌జెన్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి తన ముఖంపై వాలిన దోమను చంపాడు. ఈ క్రమంలోనే అతడి ఎడమ కంటికి ఇన్‌ఫెక్షన్ అయింది. దోమను చంపిన గంటలోనే అతడి కన్ను ఎర్రగా మారి, వాపు వచ్చింది. కంటిని వైద్యులు పరీక్షించి ఇన్‌ఫెక్షన్ అయ్యిందని నిర్ధారించారు. దీనిని ఇలాగే వదిలేస్తే మెదడుకు సోకే ప్రమాదం ఉందన్నారు. దీంతో అతడి ఎడమ కన్నును పూర్తిగా తొలగించారు.

Recent

- Advertisment -spot_img