Homeహైదరాబాద్latest NewsTripti Dimri: ‘యానిమల్‌ పార్క్‌’ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి త్రిప్తి దిమ్రీ

Tripti Dimri: ‘యానిమల్‌ పార్క్‌’ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి త్రిప్తి దిమ్రీ

‘యానిమల్‌ పార్క్’ మూవీపై నటి త్రిప్తి దిమ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే.. సినీ ప్రముఖుల మాదిరిగానే నాకు కూడా ‘యానిమల్ పార్క్’ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఆ మూవీ స్టోరీ ఏంటి? షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయాలపై నాకు అవగాహన లేదని త్రిప్తి తెలిపింది. 2026లో షూటింగ్ ప్రారంభం కావొచ్చు’’ అన్నారు.

Recent

- Advertisment -spot_img