Homeహైదరాబాద్latest Newsఓర్నీ.. వీడెవడండీ బాబూ.. భార్యను చూసేందుకు ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు.. ఆ తర్వాత..

ఓర్నీ.. వీడెవడండీ బాబూ.. భార్యను చూసేందుకు ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు.. ఆ తర్వాత..

పుట్టింట్లో ఉన్న భార్యను చూడటానికి ఏకంగా RTC బస్సునే ఎత్తుకెళ్లాడో ఘనుడు. నంద్యాల జిల్లా వెంకటాపురానికి చెందిన లారీ డ్రైవర్ దుర్గయ్య డ్యూటీకి వెళ్లగా భార్య పుట్టింటికి వెళ్లింది. ఇంటికి తిరిగొచ్చిన దుర్గయ్య భార్యను చూసేందుకు బయల్దేరాడు. అయితే బస్ టికెట్ కు డబ్బుల్లేవట. దీంతో నందికొట్కూరు డిపోలో డ్రైవర్ టిఫిన్ చేస్తుండగా బస్సును తీసుకెళ్లిపోయాడు. పోలీసులు అతణ్ని పట్టుకుని కేసు నమోదు చేశారు.

Recent

- Advertisment -spot_img