Homeహైదరాబాద్latest Newsదారుణం.. 19 ఏళ్ల యువతి పై అత్యాచారం.. మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉందని.. కిడ్నాప్ చేసి..!

దారుణం.. 19 ఏళ్ల యువతి పై అత్యాచారం.. మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉందని.. కిడ్నాప్ చేసి..!

అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతిని మరొక వ్యక్తితో సన్నిహితంగంగా ఉండడంతో సాయి కుమార్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి బొజ్జన్నకొండకు తీసుకెళ్లి బెదిరించాడు. అనంతరం అత్యాచారం చేశాడు. యువతి ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పడంతో.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు, సాయి కుమార్ సహా అయిదుగురిని అరెస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img