Homeహైదరాబాద్latest NewsTelangana Assembly: మంత్రి కోమటిరెడ్డి Vs జగదీశ్వర్ రెడ్డి.. అసెంబ్లీలో మాటల యుద్ధం..

Telangana Assembly: మంత్రి కోమటిరెడ్డి Vs జగదీశ్వర్ రెడ్డి.. అసెంబ్లీలో మాటల యుద్ధం..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి గతంలో హత్య కేసులో నిందితుడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై జగదీశ్వర్‌ రెడ్డి స్పందిస్తూ.. కోమటిరెడ్డి చేసిన ఆరోపణల్లో ఏ ఒక్కటి నిరూపించినా సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి వెళ్లిపోతానని, నిరూపించకపోతే కోమటిరెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. అయితే జగదీశ్వర్‌రెడ్డి సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా మంత్రి కోమటిరెడ్డి చెప్పారు.

Recent

- Advertisment -spot_img