Homeహైదరాబాద్latest NewsVIRAL: కిమ్ మామతో మాములుగా ఉండదు.. వరదల పరిస్థితిని అంచనా వేసేందుకు ఏం చేశాడో తెలిస్తే...

VIRAL: కిమ్ మామతో మాములుగా ఉండదు.. వరదల పరిస్థితిని అంచనా వేసేందుకు ఏం చేశాడో తెలిస్తే అవాక్కవుతారు..!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన ఖరీదైన బ్లాక్‌ లక్సెస్‌ కారుతో ఏకంగా నడుములోతు నీటిలోకి వెళ్లారు. దేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వచ్చిన వరదల పరిస్థితిని అంచనా వేసేందుకు ఆయన అలా చేశారట. గత కొన్ని రోజులుగా ఉత్తరకొరియాలో కుంభవృష్టి వర్షాలు కురిశాయి. దీంతో వేలమంది నిరాశ్రయులయ్యారు. అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు.

Recent

- Advertisment -spot_img