Homeహైదరాబాద్latest Newsగవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ

గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ

ఇదేనిజం, లక్షెట్టిపేట: నేషనల్ హ్యూమన్ రైట్స్ & జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ను సందర్శించారు. అనంతరం హాస్పిటల్ స్టాప్, పేషెంట్లకు ప్లేట్స్, వాటర్ లేవని వారి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించి భోజనానికి ప్లేట్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ రేగుంట ప్రవీణ్ కుమార్, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ పల్లెర్ల గణేష్ కుమార్, జిల్లా జనరల్ సెక్రెటరీ బత్తిని కృష్ణ, లీగల్ సెల్ అడ్వకేట్ పెసర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img