Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్టులో భారీగా సెలవులు.. సెలవుల జాబితా ఇదే..!

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్టులో భారీగా సెలవులు.. సెలవుల జాబితా ఇదే..!

సెలవులను ఇష్టపడని విద్యార్థులు ఉండరు. అందరూ సెలవుల కోసం ఆసక్తిగా చూస్తారు. సెలవులు వస్తే ఇంటికి వెళ్లి అమ్మ వంట తిని స్నేహితులతో బయట ఆడుకుంటూ సరదాగా గడపాలని అనుకుంటారు. అయితే సెలవుల కోసం ఎదురుచూస్తున్న చాలా మంది విద్యార్థులకు ఆగస్టు నెలలోనే భారీగా సెలవులు వచ్చాయి. ఈ నెలలో విద్యార్థులకు 9 రోజులు సెలవులు ఉన్నాయి. శని, ఆదివారాల కారణంగా ఆగస్టు 10, 11వ తేదీల్లో వరుసగా 2రోజులు సెలవులు ఉంటాయి. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే, 16న వరలక్ష్మీవ్రతం, 18న ఆదివారం, ఆగస్టు 19న రక్షాబంధన్ సెలవులు వస్తాయి. మళ్లీ ఆగస్టు 25న ఆదివారం, 26న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వరుసగా రెండు రోజులు సెలవులు ఉంటాయి.

Recent

- Advertisment -spot_img