Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే..?

హైదరాబాద్‌ వాహనదారులకు అలర్ట్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎందుకంటే..?

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇటీవల పదోన్నతులు పొందిన 25వేల మంది టీచర్లతో సీఎం రేవంత్‌రెడ్డి LB స్టేడియంలో సభ నిర్వహిస్తున్న సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు CP(ట్రాఫిక్‌) పి.విశ్వప్రసాద్‌ తెలిపారు. LB స్టేడియం పరిసరాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఈ ఆంక్షలుంటాయని తెలిపారు. రద్దీని బట్టి ఆయా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిపివేయడం లేదా మళ్లించడం జరుగుతుందని తెలిపారు.

Recent

- Advertisment -spot_img