Homeహైదరాబాద్latest Newsధర్మపురి మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ

ధర్మపురి మున్సిపల్ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కల పంపిణీ

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మున్సిపల్ ఆధ్వర్యంలో 11వ వార్డులో ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ మొక్కల పంపిణీ కార్యక్రమం .. మున్సిపల్ చైర్ పర్సన్ మరియు కమిషనర్ ఆదేశంతో కౌన్సిలర్ జక్కు పద్మా రవీందర్ ఆధ్వర్యంలో ఇంటింటికి పూల మొక్కలను, మందారం, గులాబీ, మల్లె మొక్కలను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మేనేజర్ గంగాధర్, మరియు గౌరవ శానిటరీ ఇన్స్పెక్టర్ గంగాధర్ మరియు వార్డ్ ఆఫీసర్ ప్రమీల, ఆర్ పి పద్మ మరియు మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img