Homeహైదరాబాద్latest Newsభయంకరమైన రోడ్డు ప్రమాదం.. మితిమీరిన వేగంతోటి కారుతో స్కూటీని ఢీకొట్టిన మైనర్లు.. మహిళ మృతి (VIDEO...

భయంకరమైన రోడ్డు ప్రమాదం.. మితిమీరిన వేగంతోటి కారుతో స్కూటీని ఢీకొట్టిన మైనర్లు.. మహిళ మృతి (VIDEO VIRAL)

కాన్పూర్ లో తన కుమార్తెతో కలిసి స్కూటీపై వస్తున్న భావనా(30)ను మైనర్లు మితిమీరిన వేగంతో కారులో వచ్చి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ మహిళ మరణించగా, కుమార్తెకు గాయాలయ్యాయి. స్కూల్ కు బంక్ కొట్టిన మైనర్లు బాధ్యతారహితంగా కారు నడిపారు. కారు వేగం 100kmపైనే ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడు 12వ తరగతి విద్యార్థి కాగా.. మరో అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు(మైనర్లు) కూడా కారులో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img