Homeహైదరాబాద్latest NewsWhatsApp: వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఇక ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు..!

WhatsApp: వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఇక ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు..!

వాట్సాప్ యూజర్లకు అలర్ట్. ఆండ్రాయిడ్ 4, IOS 11, KAI OS 2.4 వెర్షన్లు, అంతకంటే పాత వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ ఇక పని చేయవు. సాంసంగ్, యాపిల్, మోటరోలా, హువాయి కంపెనీలకు చెందిన 35 ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ S ప్లస్, ఎక్స్‌ప్రెస్ 2, కోర్, S 19500, గ్రాండ్, S4 జూమ్, ఐఫోన్ 5, 6, 6S, 6S ప్లస్, SE, హువాయి C199, GX1s, Y625,, మోటో X, మోటో G మొదలైన ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

Recent

- Advertisment -spot_img