పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా సుజిత్ దర్శకత్వంలో నటిస్తోన్న ‘ఓజీ’ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయబోతున్నారట. అలాగే ‘హరిహరవీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాల కొత్త పోస్టర్‌లను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.