Homeహైదరాబాద్latest NewsParis Olympics: మరో భారత రెజ్లర్ పై వేటు.. అంతిమ్ పంఘాల్‌ పై మూడేళ్ళ నిషేధం..

Paris Olympics: మరో భారత రెజ్లర్ పై వేటు.. అంతిమ్ పంఘాల్‌ పై మూడేళ్ళ నిషేధం..

రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌పై ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. ఒలింపిక్స్ సమస్యల్లో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు మూడేళ్ళ పాటు అతనిపై నిషేధం విధించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా అంతిమ్ అక్రిడేషన్‌తో అతను సోదరి ఒలింపిక్స్ విలేజ్‌లోకి ప్రవేశించడంతో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img