షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ సిద్దార్థ్వర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్ధార్థ్థ్ వర్మపై ఓ యువతి గచ్చిబౌలి PSలో అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని సిద్ధార్థ్ నమ్మించాడని యువతి ఆరోపించింది. తనను ఓ రోజు డిన్నర్‌కు ఇంటికి పిలిపించి.. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. కాగా, HYDలో యువతి సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తుంది.