Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో మరో దారుణం.. వీధికుక్కల దాడిలో 4 ఏళ్ల చిన్నారి మృతి

తెలంగాణలో మరో దారుణం.. వీధికుక్కల దాడిలో 4 ఏళ్ల చిన్నారి మృతి

తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. వీధికుక్క దాడిలో మరో చిన్నారి బలైంది. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో ఈ ఘటన జరిగింది. కుక్క దాడిలో చిన్నారి కీయన్స్(4)కు తీవ్రగాయాలైయ్యాయి. 20 రోజులుగా నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కీయన్స్ మృతి చెందారు.

Recent

- Advertisment -spot_img