Homeహైదరాబాద్latest Newsనాగుల చవితి సందర్భంగా దేవాలయాల్లో భక్తుల రద్దీ

నాగుల చవితి సందర్భంగా దేవాలయాల్లో భక్తుల రద్దీ

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలోని అక్కపెల్లి శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో మరియు శివాలయంలో, తెనుగు వాడలో గల నాగమ్మ దేవాలయంలో భక్తులు పూజలు మరియు అన్నదాన భోజనం చేయడం జరుగుతుంది. గోదావరిలో కూడా భక్తుల రద్దీ పెరిగింది.

Recent

- Advertisment -spot_img