Homeహైదరాబాద్latest Newsఅఖిల భారత యువజన కాంగ్రెస్ 63వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న అడ్లూరి

అఖిల భారత యువజన కాంగ్రెస్ 63వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న అడ్లూరి

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో అఖిల భారత యువజన కాంగ్రెస్ పార్టీ 63వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుక్రవారం రోజున ధర్మపురి లో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనభట్ల దినేష్, ధర్మపురి నియోజవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సింహరాశి ప్రసాద్, ధర్మపురి మండల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాందేని మొగిలి వెల్గటూర్, మండల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు వేముల రాజు, అప్పం శ్రావణ్, కాసెట్టి రాజు, గోపి, ప్రశాంత్, నరేష్, సాయి, మైపాల్, శ్రీకాంత్, శశి, అప్పం తిరుపతి, పూదరి రమేష్, పెగడపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img