Homeహైదరాబాద్latest Newsఅలనాటి హీరోయిన్స్.. వయనాడ్ కోసం భారీ విరాళం.. ఎంతంటే..?

అలనాటి హీరోయిన్స్.. వయనాడ్ కోసం భారీ విరాళం.. ఎంతంటే..?

కేరళలో వర్షాలు, వరదలు కారణంగా వయనాడ్‌లో భారీ ప్రకృతి విపత్తు ఏర్పడింది. ఈ విపత్తు ఎంతో విషాదాన్ని మిగిల్చింది. వయనాడ్ బాధితులకు దేశవ్యాప్తంగా విరాళాలు వస్తున్నాయి. తాజాగా అలనాటి సౌత్ హీరోయిన్స్ అంతా కలిసి కోటి రూపాయల నగదును కేరళ CM పినరయి విజయన్‌కు అందజేశారు. మీనా, కుష్బూ, సుహాసిని, మరికొంతమంది డైరెక్ట్‌గా వెళ్లి కేరళ CMకు చెక్కును అందించారు.

Recent

- Advertisment -spot_img