ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో జగిత్యాల స్టార్ హాస్పిటల్ యాజమాన్యం నక్క విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో మాజీ జడ్పీటీసీ,మాజీ ఎంపీపీ,మాజీ సింగిల్ విండో చైర్మన్,మాజీ గ్రంథాలయ చైర్మన్,జిల్లా సీనియర్ నాయకులు కటారి చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నక్క విజయ్,చిర్ర దిలీప్,తడగొండ విజయ్,తాడూరి సత్యనారాయణ,కిష్టంపేట రమేష్ రెడ్డి,నల్ల నరసింహ రెడ్డి,మద్దూరి నవీన్,జేరిపోతుల రాజేష్,జేరిపోతుల అనిల్,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.