Homeహైదరాబాద్latest Newsపోస్ట్ గ్రాడ్యుయేషన్ లో జాతీయ స్థాయి 15వ ర్యాంక్ సాధించిన విద్యార్థిని అభినందించిన నిశాంత్ రెడ్డి

పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో జాతీయ స్థాయి 15వ ర్యాంక్ సాధించిన విద్యార్థిని అభినందించిన నిశాంత్ రెడ్డి

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రానికి చెందిన చాడ సాయికృష్ణ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో తన ప్రతిభను చూపించి జాతీయ స్థాయి 15వ ర్యాంక్ మరియు తెలంగాణ రాష్ట్రంలో రెండవ రాంకు సాధించినందుకు గాను మాజీ సర్పంచ్ గొల్లపల్లి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి సాయి కృష్ణను అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని దీవించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రేవెళ్ల సత్యనారాయణ గౌడ్,తాడూరి వంశీ,ఆర్య వైశ్య సంగం కులసభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img