ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన దారుణ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. 50 ఏళ్ల గజేంద్ర సింగ్ ప్రభుత్వ అధికారిగా పని చేస్తున్నాడు. తనకు తెలిసిన వారి ఇంటికి గజేంద్ర సింగ్ వెళ్లాడు. అక్కడ ఒంటరిగా ఉన్న ఆరేళ్ల బాలికను లైంగికంగా వేధించాడు. అనంతరం ఇంటి ప్రాంగణంలో ఉన్న మేకపై అత్యాచారం చేశాడు. పక్కింటి వ్యక్తి వీడియో తీయడంతో విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.